Prabhas Wants To Take Bikes And Cars To Home Used In Saaho | FilmiBeat Telugu

2019-04-04 919

Baahubali star Prabhas breaks records in even keeping memories as he takes home a car and a bike from Saaho. The much loved actor will be seen in a daunting power-packed avatar in his upcoming action thriller Saaho, which would witness him performing high octane stunts involving cars, bikes and trucks.
#prabhas
#saaho
#sujeeth reddy
#shraddha kapoor
#mandira bedi
#Neil Nitin Mukesh
#Jackie Shroff
#Dubai
#Burj Khalifa

ప్రతిష్టాత్మకంగా రూపొందే చిత్రాల్లో నటించే నటీనటులకు ఆ చిత్రంలో ఉపయోగించిన వస్తువులు, క్యాస్టూమ్స్, ఇతర అంశాలపై చాలా ఎక్కువగా మక్కువ పెంచుకొంటారు. సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత వాటిని తమతోటే ఉంచుకోవడానికి ఇష్టపడుతారు. ఇప్పుడు ప్రభాస్ పరిస్థితి కూడా అదే. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తెరకెక్కిస్తున్న సాహో చిత్రంలో వాడిన వస్తువులు, వాహనాలపై అమితంగా ఇష్టంగా పెంచుకొన్నారట.